What's on your mind?

 

 

 

  
Picture
  • Change ×
Upload Photos / Video Change ×
Create Photo Album Change ×

 

 

 

People You May Know
See all friends recommendations
Raviteja Chowdary
96 mutual friends
Sharwanand Myneni
22 mutual friends
Priya Chowdary
96 mutual friends
తిరుమలలో అద్భుతం!! గుడిలో ప్రవేశించగానే మూగ పిల్లవాడికి మాటలు! తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే....లండన్కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్కు లండన్లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు. కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది..!! ఈ అద్భుతాన్ని మీ స్నేహితులకు షేర్ చెయ్యండి ... నమో వెంకటేశ!

#Tirumala #Tirupathi #VenkateswaraSwamy
Srikanth Chowdary and Radhika Vasireddy are now friends
See all friends recommendations
Trading
Robin Williams: Robin Williams dead at 63 in suspected suicide
Smriti Irani: Smriti Irani went to Yale University for leadership programme, clarifies HRD Ministry
Kaaviya Thalaivan: Kaaviya Thalaivan Yaarumilla Lyric [ A.R. Rahman ] Siddharth, Prithviraj
People You May Know
All
Rani Nageswari
16 mutual friends
Teluguyuvatha TDP
356 mutual friends
Rama Krishna
40 mutual friends
Medikonda Ravikanth
181 mutual friends
Lalitha Kumari
8 mutual friends
Aditya Nuzvid TDP
171 mutual friends
Sponsored
Join our 28 days to program to get you started wirh MEETMe Advertising & get Rs 3000
Pre-qualified card just for you. Enjoy 2.5% saving on Fuel & 15% off on Dining. Apply Now!
Domino's Pizza Online
pizzaonline.domios.co.in
Order your fac pizza online & get 20% OFF. Apply Coupon: NET07. Min Bill Rs350. Order Now!
Mutual Funds SIP Online
fundsindia.com
Invest a Littile, Every Month in Top Performing Mutual Funds Online with a FREE Account
Mutual Funds SIP Online
fundsindia.com
Use Code FBRHS to Get Rs. 200 OFF on Your FIRST ORDER of Rs. 1000 or more! Order Now!
Buy 1800 TollFree Service
knowlarity.com
Use Code FBRHS to Get Rs. 200 OFF on Your FIRST ORDER of Rs. 1000 or more! Order Now!
Chat
 
Neveditha Nidhi
web
Manasa Chowdary
mobile
Nani Morampudi
mobile
Aditya Chowdary
mobile
Muvva Sai Akhil
web
Govind Arthamudi
mobile
Suvarna Chowdary
mobile
Ankitha Chowdary
mobile
Theme: